ఓం నమోనారాయణాయ
విశ్వ సమాచారము
విశ్వంలొ ఆధ్యాత్మికత ప్రధానం దీనిద్వరా సృష్ఠిజరుగును
విశ్వంలొ మానవ శరీరము మూడువిధములుగా ఉండును
1)గుప్తశరీరము:
అనగా వీరినే నిక్షిప్త శరీరం అందురు వీరే శ్రీఅనంతపద్మనాభ స్వామి వీరినే పరమేశ్వరుడు అందురు వీరు ఆధ్యత్మికత నుండి పుట్టారు అని అర్థం. వీరు ఎప్పటికి శాశ్వితం అనగా సృష్ఠి అంతంకాదు అని అర్థం.
అనంత విశ్వములొ భుాగోళములు నాలుగు యుగాలుగా ఉండును అనగా ఒక్కొక్క యుగములొ భూగోళాలు వరుసక్రమంలొ ఉంటాయి అనగా ధర్మన్ని అనుసరించి మేలైన ధర్మం ఉన్నపుడు "సత్యయుగం"లొ భుాగోళము ఉండును దానికన్నా తక్కువ ధర్మం ఉన్నపుడు భుాగొళం "త్రేతాయుగం"లొ ఉండును దీనికన్నా తక్కువ ధర్మం ఉన్నపుడు భూగోళం "ద్వాపరయుగం"లొ ఉండును కనిష్ఠి ధర్మం ఉన్నపుడు "కళియుగం"లొ ఉండును. నాలుగు యుగాల భూగోళములకు ఒక చక్రవర్తి ఉండును మనచక్రవర్తి శ్రీవేంటటేశ్వర స్వామి ఒక్కొక్క భూగోళమునకు ఒకరాజు ఉండును వీరే విష్ణుమూర్తి వీరి ఆధ్వర్యంలొనే సృష్ఠి స్థితి జరుగును అనగా పరిపాలన.
అధర్మం హెచ్చు మీరినపుడు సృష్ఠిలయం అగును అనగా లయకారుడు ఈపని చేయును వీరే ఈశ్వరుడు అనగా శంకరుడు. లయం అయినపుడు యుగం మారును అనంతవిశ్వంలొ ఇక్కడ ఉన్న భుగోళము ఇక్కడి కర్మానుసారం అనంతవిశ్వములొ ఏదోఓక యుగములొ ఉండును అందుకే శ్రీఅనంతపద్మనాభ స్వామిని అనంతస్వామి అందురు.
2)సశరీరము:
అనగా అనగా భగవత్ ధ్యానం ద్వార అనగా ఎంతకాలం భగవత్ చింతనలొ ఉన్నాం దాని ద్వారా మొదట "మోక్షము"ను పొందుదురు ఎక్కువ భగవత్ చింతన ద్వార అనగా ధ్యానం ద్వారా "కైవల్యము" చెందుదురు వీరే తరువాతి జన్మలొ దైవిక అంశలుగా జన్మ పొందుదురు వీరు కొన్ని దైవిక కార్యములను భూగోళంపై చేయుదురు వీరినే విశిష్ఠాద్వైత భక్తులు అందురు వీరికన్నా ఎక్కువ ధ్యానం చేయువారు "అంతర్ధానం" చెందుదురు అనగా భగవాన్ గా మారుదురు వీరే దైవీక శరీరం పొందుదురు వీరినే "సశరీరం" పొందిన దైవం అందురు అనగా ఆలోచనా శరీరం అందురు వీరికి వారి ధ్యాన సిద్దిని బట్టి వారిముందు జన్మల ఙ్ణాపకం సిద్దించును వీరికి తల్లితండ్రి ఉండరు మరియు పుట్టుక చావు ఉండదు వీరు జన్మతీసుకొగలరు మరియు సశరీరముగ రాగలరు వీరు ధర్మోధ్దరణ కార్యమును దేవుని వారసులుగా అనగా అనంత స్వామి లేదా విష్ణుమూర్తి లేదా శంకరుని వారసులుగా మరియు బ్రహ్మగా ధర్మోధ్దరణ చేయుదురు.
ఒక్కొక్క భూగోళమును ఒక్కొక్క బ్రహ్మ విష్ణువు మరియు శివుడు ఉండును. ఒక్కొక్క భూగోళములొ ధర్మము అపక్రమము అయినపుడు సృష్ఠిలయము అగును సృష్ఠిలయము అయిన తరువత ఒక్కొక్క భూగోళము అనంత విశ్వములొ ఏదోఒక యుగములొ తిరిగి సృష్ఠి ప్రారంభించును ఈసృష్ఠిని బ్రహ్మవిష్ణువులు చేయును అనగా ఒకేసారి కొన్ని లక్షలలొ ఈభూగోళంపై యుక్తవయసులొ వున్న మానవునితొ సహా అన్ని జీవులను సృష్ఠించెదరు వీరు తరువాత కాలం గడచేకొద్ది వారి సంతతిని సృష్ఠంచెదరు.
మొదట అనంతస్వామి తన నాభికమలం నుండి బ్రహ్మ వచ్చెను అందుకె అనంత స్వామిని నారాయణ నారాయిణి స్వరూపాయ అందురు అనగా అనంతస్వామి ద్వీలింగి ఈయన ద్వారానే బ్రహ్మ వచ్చెను వీరు ఇరువురు మొదటి భూగోళంలొ మానవునితొ సహా లక్షలసంఖ్యలొ అన్ని జీవులను సృష్ఠించెను వీరిద్వారా తరువాత సంతతి సృష్ఠిచ బడెను. దేవుని అనుమతి తొనే మరికొన్న సంకర జాతులు మానవుడు సృష్ఠించెను.
3)జీవశరీరము:
అనగా వీరే ఆత్మనుండి అనగా శుక్రకణం నుండి జన్మ తీసుకొందురు వీరే భగవత్ ద్యనము ద్వారా కైవల్యము మరియు అంతర్ధానము తీసుకొందురు ఈవిధముగా సృష్ఠి కొనసాగుతూ ఉండుట వలన విశ్వమును అనంతము అందురు.
మన్ను తిని చిన్ని కృష్ణుడు తననోటిలొ పదునాల్గు భూగోళములను చూపెను దీని అర్థము శుక్రమును మింగిన పదునాల్గు భూగోళములు జీర్ణమగును అనగా అంతరించును అని అర్థం దీనిలొ పదమూడు భూగోళాలు శ్రీవేంకటేశ్వర చక్రవర్తి ఆధీనము లోవి ఒక భూగోళము దాని ముందున్న చక్రవర్తి ఆదీనము లోది దీని అర్థము ముందున్న భూగోళాల చక్రవర్తికి హెచ్చరిక తెలుపుట.
దీనినే బ్రహ్మ ఙ్ణానము అందురు అనగా దీనిని ఇచ్చువాడినే బ్రహ్మవేంకటేశ్వర స్వామి అందురు అనగా బ్రహ్మ.